#LatestNewsతెలంగాణఆంధ్రప్రదేశ్సినిమాజాతీయంజాబ్స్ & ఎడ్యుకేషన్టెక్నాలజీలైఫ్ స్టైల్క్రీడలుఫోటోలువీడియోలుExplainerమిషన్ పానిఅంతర్జాతీయం #LatestNewsతెలంగాణఆంధ్రప్రదేశ్సినిమాజాతీయంజాబ్స్ & ఎడ్యుకేషన్టెక్నాలజీలైఫ్ స్టైల్క్రీడలుఫోటోలువీడియోలుExplainerమిషన్ పానిఅంతర్జాతీయం IPL 2021AP స్థానిక సంస్థల ఎన్నికలుAssembly Election 2021బిజినెస్క్రైమ్ట్రెండింగ్రాజకీయంకాలజ్ఞానంకరోనా విలయతాండవంGames IPL 2021AP స్థానిక సంస్థల ఎన్నికలుAssembly Election 2021బిజినెస్క్రైమ్ట్రెండింగ్రాజకీయంకాలజ్ఞానంకరోనా విలయతాండవంGames HOME » PHOTOGALLERY » ANDHRA-PRADESH » APSSDC JOB RECRUITMENT DRIVE IN VIZIANAGARAM DISTRICT FOR TO FILL VACANCIES IN HETERO DRUGS SS Jobs: నిరుద్యోగులకు అలర్ట్.. హెటిరో డ్రగ్స్‌లో ఉద్యోగాలకు నేడే ఇంటర్వ్యూలు.. పూర్తి వివరాలివే.. APSSDC Skill Connect Drive | నిరుద్యోగులకు శుభవార్త. హెటిరో డ్రగ్స్‌లో ఖాళీలను భర్తీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్-APSSDC జాబ్ నోటీస్ విడుదల చేసింది. ఇంటర్వ్యూ ఎప్పుడో తెలుసుకోండి. News18 Telugu | March 3, 2021, 9:36 AM IST 1/ 7 1. హెటిరో డ్రగ్స్‌లో హైదరాబాద్, విశాఖపట్నంలో ఖాళీలను భర్తీ చేస్తోంది. ఈ ఖాళీలకు సంబంధించిన వివరాలను ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్-APSSDC ట్విట్టర్లో వెల్లడించింది. (ప్రతీకాత్మక చిత్రం) 2/ 7 2. విజయనగరం జిల్లాలో స్కిల్ కనెక్ట్ డ్రైవ్ ద్వారా ఈ ఖాళీలను భర్తీ చేస్తోంది హెటిరో డ్రగ్స్. ప్రొడక్షన్, క్వాలిటీ కంట్రోల్, క్వాలిటీ అష్యూరెన్స్ పోస్టులున్నాయి. మొత్తం 80 ఖాళీలున్నాయి. కేవలం పురుషులు మాత్రమే ఈ పోస్టులకు అప్లై చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం) 3/ 7 3. ఈ ఉద్యోగాలకు ఫ్రెషర్స్ దరఖాస్తు చేయొచ్చు. విద్యార్హతల వివరాలు చూస్తే బీఎస్సీ, బీకాం, ఎంఎస్సీ ఆర్గానిక్ అండ్ అనలిటికల్ కెమిస్ట్రీ, బీ ఫార్మసీ చదివినవారు అప్లై చేయొచ్చు. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 27 ఏళ్లలోపు ఉండాలి. (ప్రతీకాత్మక చిత్రం) 4/ 7 4. స్కిల్ కనెక్ట్ డ్రైవ్ జరిగే వేదిక: ప్రగతి డిగ్రీ కాలేజ్, కొత్తవలస, కుమ్మరివీధి, కే.కోటపాడు రోడ్, కొత్తవలస గ్రామం, మండలం, విజయనగరం జిల్లా. (ప్రతీకాత్మక చిత్రం) 5/ 7 5. మార్చి 3 ఉదయం 9 గంటలకు స్కిల్ కనెక్ట్ డ్రైవ్ మొదలవుతుంది. అంతకన్నా ముందే అభ్యర్థులు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఎంపికైన వారికి హైదరాబాద్, విశాఖపట్నంలో పోస్టింగ్ లభిస్తుంది. వేతనం రూ.10,000 నుంచి రూ.16,000 మధ్య లభిస్తుంది. (image: APSSDC) 6/ 7 6. మరిన్ని వివరాలను ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్-APSSDC అధికారిక వెబ్సైట్ https://www.apssdc.in/ లో తెలుసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం) 7/ 7 7. ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలకు సంబంధించి APSSDC అధికారిక వెబ్సైట్ https://www.apssdc.in/ లో జాబ్ నోటీసులు ఉంటాయి. వేర్వేరు విద్యార్హతలు ఉన్నవారు ఈ వెబ్సైట్లో జాబ్స్ సెర్చ్ చేయొచ్చు. మరిన్ని వివరాలకు 1800 4252 422 నెంబర్‌కు కాల్ చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం) తాజా వార్తలుActor Vivek - PM Narendra Modi: కోలీవుడ్ స్టార్ కమెడియన్ వివేక్ మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం..Lockdown in AP: ఏపీలో సాయంత్రం 6గంటల వరకే షాపులు... వీకెండ్ లో అంతా క్లోజ్Karthika Deepam: కార్తీకదీపం సౌర్య, హిమ రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం!Telangana: రైతులకు గుడ్ న్యూస్.. ధాన్యం కొనుగోలుకు సంబంధించి మంత్రి నిరంజన్‌రెడ్డి కీలక ఆదేశాలు.. Top Stories Lockdown in AP: ఏపీలో సాయంత్రం 6గంటల వరకే షాపులు... వీకెండ్ లో అంతా క్లోజ్ Actor Vivek: కోలీవుడ్ స్టార్ కమెడియన్ వివేక్ మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం.. ఈ ముంబై రెస్టారెంట్ యజమాని వలసకార్మికులకు...ఏం చేస్తున్నాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు... ఎన్టీఆర్ అల్లు అర్జున్ రూట్లో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు.. ఇంతకీ ఏ విషయంలో తెలుసా.. MLA Roja Work From Home: రంగంలోకి దిగిన ఎమ్మెల్యే రోజా... వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్న వైసీపీ
IPL 2021AP స్థానిక సంస్థల ఎన్నికలుAssembly Election 2021బిజినెస్క్రైమ్ట్రెండింగ్రాజకీయంకాలజ్ఞానంకరోనా విలయతాండవంGames
IPL 2021AP స్థానిక సంస్థల ఎన్నికలుAssembly Election 2021బిజినెస్క్రైమ్ట్రెండింగ్రాజకీయంకాలజ్ఞానంకరోనా విలయతాండవంGames