Home » photogallery » jobs »

APSSDC JOB MELA APSSDC CONDUCTING WALK IN INTERVIEW IN VIJAYAWADA TO FILL 150 VACANCIES IN HYDERABAD SS

Job Mela: విజయవాడలో జాబ్ మేళా... 150 ఉద్యోగాలకు ఇంటర్వ్యూ ఎప్పుడంటే

Job Mela in Vijayawada | హైదరాబాద్‌లోని ఓ సంస్థలో 150 ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APSSDC) విజయవాడలో జాబ్ మేళా నిర్వహిస్తోంది. వాక్ ఇన్ ఇంటర్వ్యూ వివరాలు తెలుసుకోండి.