హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » జాబ్స్ & ఎడ్యుకేషన్ »

Andhra Pradesh Jobs: విశాఖపట్నంలోని బిగ్ బాస్కెట్‌లో జాబ్స్... ఖాళీల వివరాలు ఇవే

Andhra Pradesh Jobs: విశాఖపట్నంలోని బిగ్ బాస్కెట్‌లో జాబ్స్... ఖాళీల వివరాలు ఇవే

Andhra Pradesh Jobs | ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్. విశాఖపట్నంలోని బిగ్ బాస్కెట్‌లో ఖాళీలున్నాయి. ఈ ఉద్యోగాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్-APSSDC జాబ్ నోటీస్ విడుదల చేసింది. ఖాళీల వివరాలు తెలుసుకోండి.