Skill Training: విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్‌లో ఉచిత శిక్షణ

APSSDC Skill Training | ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్‌ లాంటి అంశాల్లో ఉచిత శిక్షణ ఇస్తోంది ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్-APSSDC. పూర్తి వివరాలు తెలుసుకోండి.