1. రైజింగ్ స్టార్ మొబైల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ భారీగా ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. మొత్తం 800 ఖాళీలను భర్తీ చేసేందుకు విజయవాడలో స్కిల్ కనెక్ట్ డ్రైవ్ నిర్వహిస్తోంది ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్-APSSDC. ఈ ఉద్యోగాలకు సంబంధించిన వివరాలను ట్విట్టర్లో వెల్లడించింది. (ప్రతీకాత్మక చిత్రం)