Jobs in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లోని డిక్సన్ టెక్నాలజీస్‌లో 150 ఉద్యోగాలు

Jobs in Andhra Pradesh | ఆంధ్రప్రదేశ్‌లోని డిక్సన్ టెక్నాలజీస్‌లో ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్-APSSDC జాబ్ నోటీస్ విడుదల చేసింది. రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌కు సంబంధించిన వివరాలు తెలుసుకోండి.