Home » photogallery » jobs »

APSPDCL AND APEPDCL INVITES APPLICATIONS FOR TOTAL 7966 ENERGY ASSISTANT POSTS APPLY BEFORE AUGUST 17 SS

Jobs: ఆంధ్రప్రదేశ్‌లో 7966 ఎనర్జీ అసిస్టెంట్ ఉద్యోగాలు... దరఖాస్తుకు 2 రోజులే గడువు

Andhra Pradesh Energy assistant Jobs | ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయాల్లో 1,28,589 ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ఇటీవలే ముగిసింది. ఆంధ్రప్రదేశ్‌లోని సదరన్, ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీల్లో ఎనర్జీ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. మొత్తం 7966 ఎనర్జీ అసిస్టెంట్ పోస్టులున్నాయి. దరఖాస్తుకు ఆగస్ట్ 17 చివరి తేదీ. మిగతా వివరాలు తెలుసుకోండి.