Home » photogallery » jobs » APSET 2020 APPLY FOR ANDHRA PRADESH STATE ELIGIBILITY TEST WITH RS 2000 LATE FEES BEFORE OCTOBER 9 SS

APSET 2020: ఏపీ సెట్‌కు అప్లై చేయలేదా? లేట్ ఫీజుతో దరఖాస్తు చేయండిలా

APSET 2020 | ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్‌కు మీరు ఇంకా అప్లై చేయలేదా? దరఖాస్తు గడువు ముగిసినా ఆలస్య రుసుముతో అప్లికేషన్ చేయొచ్చు. పూర్తి వివరాలు తెలుసుకోండి.