7. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (TGT)- 18 (ఇంగ్లీష్-2, హిందీ-2, సంస్కృతం-2, మ్యాథ్స్-2, ఫిజిక్స్-1, కెమిస్ట్రీ-1, బయాలజీ-1, కంప్యూటర్ సైన్స్-2, సోషల్ సైన్స్-4) పోస్టులున్నాయి. ప్రైమరీ టీచర్ (PRT)- 26 (కంప్యూటర్ సైన్స్-2, స్పెషల్ ఎడ్యుకేటర్-2, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్-1, పీఈటీ-1, డ్యాన్స్-1, యోగా-1) పోస్టులున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)