Home » photogallery » jobs »

APPSC RELEASED JOB NOTIFICATION FOR VARIOUS JOB VACANCIES TOMORROW MAY 10 IS LAST DATE FOE APPLICATIONS NS

APPSC Jobs: ఏపీపీఎస్సీ నుంచి జాబ్ నోటిఫికేషన్.. దరఖాస్తుకు రేపటి వరకే ఛాన్స్.. ఇలా అప్లై చేయండి

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాల భర్తీకి నోటిపికేషన్ (APPSC Job Notification) విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 10ని ఆఖరి తేదీగా నిర్ణయించారు.