APPSC Recruitment 2021: ఆంధ్రప్రదేశ్‌లో రూ.78,910 వేతనంతో నాన్ గెజిటెడ్ జాబ్స్... దరఖాస్తుకు రేపే చివరి తేదీ

APPSC Recruitment 2021 | ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ఓ నోటిఫికేషన్ ద్వారా నాన్ గెజిటెడ్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. అప్లై చేయడానికి మరో రోజు మాత్రమే గడువు ఉంది. ఈ జాబ్ నోటిఫికేషన్ వివరాలు, దరఖాస్తు విధానం తెలుసుకోండి.