2. ఓఎన్జీసీ స్కాలర్షిప్ స్కీమ్‌లో 1000 మంది విద్యార్థులకు ఏటా రూ.48,000 స్కాలర్షిప్ ఇవ్వనుంది. ఇంజనీరింగ్, మెడికల్ స్ట్రీమ్, ఎంబీఏ, జియాలజీ, జియోఫిజిక్స్లో మాస్టర్స్ చదువుతున్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఈ స్కాలర్షిప్స్ పొందొచ్చు. (Source: ONGC)