TSLPRB: ఆ పోస్టులకు ఆగస్టు 11 నుంచి దరఖాస్తుల స్వీకరణ.. పూర్తి వివరాలివే..

TSLPRB : అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌(ఏపీపీ) పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 151 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ ఆగస్టు 11 ఉదయం 8 గంటల నుంచి ఆగస్టు 29 అర్థరాత్రి 12 గంటల వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు.