1. రైల్వేలో ఉద్యోగం మీ కలా? అందుకు తగ్గ అర్హతలు ఉన్నాయా? రైల్వేలో ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదలైంది. నైరుతి రైల్వే గ్రూప్ సీ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. స్పోర్ట్స్ కోటాలో భర్తీ చేస్తున్న పోస్టులు ఇవి. కాబట్టి ఆయా క్రీడల్లో రాణించినవారు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)