Teacher Jobs: మొత్తం 3479 టీచర్ జాబ్స్... దరఖాస్తుకు 10 రోజులే గడువు

Eklavya Model Residential School Recruitment 2021 | ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారికి శుభవార్త. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లల్లో టీచర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి మరో 10 రోజులే గడువుంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.