6. కరీంనగర్లో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో భర్తీ చేసే పోస్టులు: సోల్జర్ టెక్నికల్, సోల్జర్ టెక్నికల్-యానిమేషన్ / ఆమ్యూషన్ ఎగ్జామినర్, సోల్జర్ నర్సింగ్ అసిస్టెంట్, సోల్జర్ క్లర్క్ అండ్ స్టోర్ కీపర్ టెక్నికల్, సోల్జర్ జనరల్ డ్యూటీ, సోల్జర్ ఫార్మా, సోల్జర్ ట్రేడ్స్‌మ్యాన్. (ప్రతీకాత్మక చిత్రం)