1. ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగులకు శుభవార్త. అపోలో హాస్పిటల్స్ ఆంధ్రప్రదేశ్లోని వేర్వేరు ప్రాంతాల్లో ఖాళీలను భర్తీ చేస్తోందని ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్-APSSDC ట్వీట్ చేసింది. ఇండస్ట్రీ కస్టమైజ్డ్ స్కిల్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ప్రోగ్రామ్లో భాగంగా ఈ ఉద్యోగ ప్రకటన ఇచ్చింది. (ప్రతీకాత్మక చిత్రం)
4. విద్యార్హతల వివరాలు చూస్తే డిప్లొమా ఇన్ ఆప్తమాలిక్ అసిస్టెంట్ లేదా బీఎస్సీ (ఆప్టోమెట్రీ) పూర్తి చేసి ఉండాలి. ఫ్రెషర్ లేదా అనుభవం ఉన్నవారు అప్లై చేయొచ్చు. పురుషులు, మహిళలు దరఖాస్తు చేయొచ్చు. తెలుగు, ఇంగ్లీష్ భాషలు తెలిసి ఉండాలి. బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్, టైపింగ్ స్కిల్స్ తప్పనిసరి. (ప్రతీకాత్మక చిత్రం)