కరోనా కారణంగా రెండేళ్లపాటు పరీక్షలు లేకుండానే ప్రభుత్వం విద్యార్థులను పాస్ చేసింది. ఈ ఏడాది కరోనా ప్రభావం తగ్గడంతో పరీక్షలు నిర్వహించింది. ఈసారి ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన పరీక్షలు నిర్వహించిన ప్రభుత్వం.. వచ్చే ఏడాది నుంచి కొత్త జిల్లాలను యూనిట్ గా తీసుకొని పరీక్షలు నిర్వహించనుంది. (ప్రతీకాత్మకచిత్రం)