అభ్యర్థులు ఎగ్జామ్ సెంటర్ లోకి ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ కార్డు, రేషన్ కార్డు లాంటి ఏదైనా ప్రభుత్వ గుర్డింపు కార్డును వెంట తీసుకురావాలని సూచించారు. హాల్ టికెట్, బ్లూ/బ్లాక్ పాయింట్ పెన్ వెంట తీసుకురావాలని సూచించారు. (ప్రతీకాత్మక చిత్రం)