అభ్యర్థుల వయసు 42 ఏళ్లకు మించకూడదు. అభ్యర్థులను అకడమిక్‌లో సాధించిన మార్కులు, పని అనుభవం ఆధారంగా ఎంపిక చేస్తారు. మెడికల్ ఆఫీసర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 53,495, ఫ్లోరోసిస్ కన్సల్టెంట్ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ. 50,000 వరకు చెల్లిస్తారు.