Jobs in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో కస్తూర్బా పాఠశాలల్లో 958 ఉద్యోగాలు

AP KGBV Recruitment 2021 | ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు శుభవార్త. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో ((AP KGBV) ) ఖాళీల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం 958 ఖాళీలున్నాయి. జిల్లాల వారీగా ఖాళీల వివరాలు, పోస్టుల వివరాలు, విద్యార్హతల గురించి తెలుసుకోండి.