తెలంగాణ ఇంటర్ ఇంప్రూవ్మెంట్ పరీక్షలు, తెలంగాణ ఇంటర్ ఎగ్జామ్స్, తెలంగాణ ఇంటర్ పరీక్షలు, తెలంగాణ ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు, తెలంగాణ ఇంటర్ బోర్డ్, తెలంగాణ ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు" width="875" height="583" /> 1. "అసని" తుపాను కారణంగా బుధవారం జరిగే ఇంటర్ పరీక్ష వాయిదా పడింది. రాష్ట్రవ్యాప్తంగా పరీక్షను వాయిదా వేస్తున్నట్టు ఇంటర్ బోర్డు ప్రకటించింది. వాయిదా పడిన పరీక్షను మే 25, 2022న నిర్వహిస్తామని బోర్డు ప్రకటించింది. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఏపీలో సైతం పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్న 12 గంటల వరకు నిర్వహిస్తారు. ఇంటర్మీడియట్ పరీక్షలు జరిగినన్ని రోజులూ.. పరీక్ష కేంద్రాలు ఉన్న మార్గాల్లో రెగ్యులర్ సర్వీసులు ఏవీ రద్దు చేయకుండా నడపాలని ఆర్టీసీ ఉన్నతాధికారులు అన్ని జిల్లాల అధికారులకు అదేశాలు అందాయి. ఒకవేళ కనెక్టివిటీ లేని కేంద్రాలకు.. అక్కడి రద్దీ.. విద్యార్ధుల నుంచి విజ్ఞప్తులు వస్తే.. బస్సులు నడపాలని నిర్ణయించారు. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఆంధ్రప్రదేశ్ లోని ఇప్పటికే ప్రారంభమైన పదో తరగతి పరీక్షల్లో పేపర్ లీకుల వ్యవహారం తీవ్ర దుమారం లేపుతోంది. ఇప్పటికే ప్రభుత్వం తీరుపై విమర్శలు కొనసాగుతున్నాయి. అయితే విద్యాశాఖ మంత్రి బొత్స పేపర్ లీక్ కాలేదని.. మాస్ కాపీయింగ్ జరగలేదని అంటే.. ముఖ్యమంత్రి మాత్రం.. ఇదంతా కుట్రతో చేస్తున్నారని.. నారాయణ, చైతన్య సంస్థలే పేపర్లు లీక్ చేసి.. దొంగ దొంగా అని అరుస్తున్నాయంటూ మండిపడ్డారు. (ప్రతీకాత్మక చిత్రం)