ఆంధ్రప్రదేశ్ ఇంటర్ బోర్డ్ తాజాగా కీలక ప్రకటన చేసింది. ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణపై కీలక ప్రకటన చేసింది. ప్రాక్టికల్ పరీక్షలను గతంలో జంబ్లింగ్ విధానంలో నిర్వహించే వారు. అయితే ఈ జంబ్లింగ్ విధానాన్ని రద్దు చేస్తున్నట్లు ఈ విద్యాసంవత్సరం ప్రారంభంలో ఇంటర్ బోర్డు ప్రకటించింన విషయం తెలిసిందే.(ప్రతీకాత్మక చిత్రం)
పరీక్షలకు రెండు వారాల ముందు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ద్వారా గందరగోళం వ్యక్తమయ్యే ప్రమాదం కూడా ఉంది. ఇదిలా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3,34,815 మంది విద్యార్థులు ప్రాక్టికల్ పరీక్షలకు హాజరుకానున్నారు. 1,757 కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరగనున్నట్లు తెలుస్తోంది.(ప్రతీకాత్మక చిత్రం)