Andhra Pradesh Jobs: పలు ఖాళీల భర్తీకి ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్... ఖాళీల వివరాలు ఇవే

Andhra Pradesh Jobs | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇన్స్యూరెన్స్ మెడికల్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్‌లో ఖాళీల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. అప్లై చేయడానికి మరొక రోజు మాత్రమే గడువుంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.