కరోనా ప్రభావం తగ్గడంతో దేశ వ్యాప్తంగా వివిధ ప్రవేశ పరీక్షలను నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
2/ 6
తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే AP ICET-2021 నోటిఫికేషన్ ను కన్వీనర్ జి.శశిభూషణరావు విడుదల చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 6
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆగస్టు 14లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 6
లేట్ ఫీజుతో సెప్టెంబర్ 13 వరకు అప్లై చేసుకోవచ్చని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 6
ఈ పరీక్ష సెప్టెంబర్ 17, 18 తేదీల్లో నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.(ప్రతీకాత్మక చిత్రం)
6/ 6
ఇతర వివరాలకు అధికారిక వెబ్ సైట్ https://sche.ap.gov.in/ICET/ICET/ICET_HomePage.aspx ను సందర్శించాలని సూచించారు.(ప్రతీకాత్మక చిత్రం)