ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ (AP High Court Jobs) నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు తాజాగా నోటిఫికేషన్లను (AP High Court Job Notifications) విడుదల చేసింది. కోర్టు మాస్టర్&పర్సనల్ సెక్రటరీ విభాగాల్లో ఈ ఖాళీలను (Jobs) భర్తీ చేయనున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
దరఖాస్తులకు ఈ నెల 22ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అభ్యర్థులు తమ దరఖాస్తులు ఆ తేదీలోగా చేరాలా పంపాలని ప్రకటనలో స్పష్టం చేశారు.
ఖాళీలు విద్యార్హతల వివరాలు:
కోర్ట్ మాస్టర్ & పర్సనల్ సెక్రటరీ (COURT MASTER AND PERSONAL SECRETARY TO THE HON'BLE JUDGES AND REGISTRARS) విభాగాల్లో ఈ నియామకాలు చేపట్టారు. (ప్రతీకాత్మక చిత్రం)