దరఖాస్తు చేసే అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాల నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.57,100 నుండి రూ.1,47,760 వరకు జీతం ఇవ్వబడుతుంది. దరఖాస్తు చేయడానికి.. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ hc.ap.nic.inని సందర్శించడం ద్వారా దరఖాస్తు ఫారమ్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
బీసీ బీ జనరల్ కేటగిరీలో మొత్తం 03 పోస్టులు, బీసీ -ఈ జనరల్ కేటగిరీలో 03 పోస్టులు , ఎస్సీ కేటగిరీలో 13 (04 మహిళలకు), ఎస్టీ లో 06 (01 మహిళకు) కేటాయించారు. పర్సనల్ సెక్రటరీ పోస్టులు మొత్తం 10 ఖాళీగా ఉన్నాయి. వీటిలో రెండు పోస్టులు జనరర్, ఈడ్ల్యూఎస్ కేటగిరీలో మహిళలకు కేటాయించారు. (ప్రతీకాత్మక చిత్రం)