ఎగ్జామ్ హాల్లో విద్యార్థులు క్వశ్చన్ పేపర్ ఇచ్చిన వెంటనే అన్ని పేజీలపైనా విద్యార్థి రోల్ నెంబర్, ఎగ్జామ్ సెంటర్ కోడ్ ను తప్పనిసరిగా రాయాల్సి ఉంటుంది. ఇన్విజిలేటర్లు ప్రతి విద్యార్థి రోల్ నెంబర్, ఎగ్జామ్ సెంటర్ కోడ్ రాశారో లేదో తప్పనిసరిగా చెక్ చేయాలని విద్యాశాఖ స్పష్టం చేసింది. (ప్రతీకాత్మకచిత్రం)