అంతేకాదు గత ఏడాది నవంబర్ 8 నుంచి ఏప్రిల్ 30 వరకు హాజరు 75శాతం కంటే తక్కువగా ప్రయోజనం రాదు, అలాగే కొత్త బియ్యం కార్డు, కొత్త జిల్లాల ఆధారంగా ఆధార్ కార్డులో జిల్లా పేరు మార్చుకోవలసి ఉంటుంది. అలాగే ఆధార్.. బ్యాంక్ ఎకౌంట్ లింక్ చేసుకోవడంతో పాటు బ్యాంక్ ఎకౌంట్ యాక్టివ్ గా ఉందో లేదో చెక్ చేసుకోవాలని తల్లిదండ్రులకు సూచించింది. (ప్రతీకాత్మకచిత్రం)
ఇక హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో తల్లి మరియు స్టూడెంట్ ఇద్దరూ ఓకే మ్యాపింగ్లో ఉండాలి, వేరువేరుగా ఉండకూడదు. ఇది మీ వాలంటీర్ దగ్గర సరిచూసుకోవాలి. హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో తల్లి మరియు స్టూడెంట్ వివరాలు అంటే వయస్సు, జెండర్ మొదలైనవి సరిచూసుకోవాలి. సరిగా లేకుంటే వాలంటీర్ వద్ద e-KYC ద్వారా అప్డేట్ చేసుకోవలసి ఉంటుంది. (Flle Photo)