SSC Exams: పదో తరగతి ఫలితాలపై జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. గ్రేడ్లు ఖరారు.. పూర్తి వివరాలు

SSC Exam Grades: కరోనా కారణంగా రెండేళ్ల నుంచి పదో తరగతి పరీక్షలను ఏపీ ప్రభుత్వం నిర్వహించలేదు. పరీక్ష ఫీజు కట్టిన వారందరినీ పాస్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే విద్యార్థుల భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని గ్రేడ్లు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు.