Home » photogallery » jobs »

AP ECET 2022 RESULTS RELEASED HERE IS THE DIRECT LINK TO CHECK YOUR RESULTS NS

AP Results: ఏపీ విద్యార్థులకు అలర్ట్.. ఆ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి

ఏపీ ఈసెట్-ఫలితాలను (AP ECET 2022 Results) అధికారులు కొద్ది సేపటి క్రితం విడుదల చేశారు. ఫలితాలను రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి విడుదల చేశారు.