AP EAPCET: విద్యార్థులకు అలర్ట్.. ఈఏపీసెట్‌లో ఇంటర్ మార్కుల వెయిటేజీపై ఉన్నత విద్యా మండలి కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కీలక నిర్ణయం తీసుకుంది. EAPCET 2021 ఇంటర్‌ మార్కుల వెయిటేజ్‌కు సంబంధించి కీలక ప్రకటన చేసింది.