Home » photogallery » jobs »

AP EAPCET 2021 HALL TICKETS RELEASED FOLLOW THIS STEPS TO DOWNLOAD NS

AP EAPCET-2021 హాల్ టికెట్లు విడుదల.. ఇలా డౌన్ లోడ్ చేసుకోండి

ఏపీలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే APEAPCET 2021 హాల్ టికెట్లను అధికారులు విడుదల చేశారు. విద్యార్థులు ఈ స్టెప్స్ ఫాలో అయ్యి హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.