#LatestNewsతెలంగాణఆంధ్రప్రదేశ్సినిమాజాతీయంజాబ్స్ & ఎడ్యుకేషన్టెక్నాలజీలైఫ్ స్టైల్క్రీడలుఫోటోలువీడియోలుమిషన్ పాని #LatestNewsతెలంగాణఆంధ్రప్రదేశ్సినిమాజాతీయంజాబ్స్ & ఎడ్యుకేషన్టెక్నాలజీలైఫ్ స్టైల్క్రీడలుఫోటోలువీడియోలుమిషన్ పాని AP స్థానిక సంస్థల ఎన్నికలుకరోనా విలయతాండవంఅంతర్జాతీయంబిజినెస్క్రైమ్ట్రెండింగ్రాజకీయంకాలజ్ఞానంWin 1 Lakh – MC PRO Contest Board Results AP స్థానిక సంస్థల ఎన్నికలుకరోనా విలయతాండవంఅంతర్జాతీయంబిజినెస్క్రైమ్ట్రెండింగ్రాజకీయంకాలజ్ఞానంWin 1 Lakh – MC PRO Contest Board Results HOME » PHOTOGALLERY » ANDHRA-PRADESH » AP EAMCET RESULTS 2020 ANDHRA PRADESH EDUCATION MINISTER ADIMULAPU SURESH DECLARED EAMCET RESULTS KNOW HOW TO CHECK SS AP EAMCET Results 2020: ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2020 ఫలితాలు చెక్ చేయండి ఇలా AP EAMCET Results 2020 | ఆంధ్రప్రదేశ్‌లో ఎంసెట్ రాసిన విద్యార్థులకు గుడ్ న్యూస్. ఫలితాలు విడుదలయ్యాయి. ఎలా చెక్ చేయాలో తెలుసుకోండి. News18 Telugu | October 10, 2020, 10:18 AM IST 1/ 7 1. ఆంధ్రప్రదేశ్‌లో ఎంసెట్ 2020 ఫలితాలు విడుదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఎంసెట్ ఫలితాలను విడుదల చేశారు. (ప్రతీకాత్మక చిత్రం) 2/ 7 2. ఎంసెట్ అభ్యర్థులు https://sche.ap.gov.in/ వెబ్సైట్లో ఫలితాలను చెక్ చేయొచ్చు. విద్యార్థులు ఈ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత హోమ్ పేజీలో ఫలితాల లింక్ ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం) 3/ 7 3. అధికారిక వెబ్సైట్లో AP EAMCET 2020 ఫలితాల లింక్ క్లిక్ చేసిన తర్వాత విద్యార్థులు తమ అడ్మిట్ కార్డు నెంబర్, ఇతర వివరాలు ఎంటర్ చేసి ఫలితాలను తెలుసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం) 4/ 7 4. వెబ్ పేజీలో ఫలితాలు డిస్ప్లే అవుతాయి. ఫలితాల కాపీని ప్రింట్ తీసుకొని భవిష్యత్తులో రిఫరెన్స్ కోసం భద్రపర్చుకోవాలి. (ప్రతీకాత్మక చిత్రం) 5/ 7 5. జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ-JNTU కాకినాడ ఏపీ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్-EAMCET 2020 నిర్వహించిన సంగతి తెలిసిందే. (ప్రతీకాత్మక చిత్రం) 6/ 7 6. సెప్టెంబర్ 17, 18, 21, 22, 23 తేదీల్లో ఇంజనీరింగ్ కోర్సులకు, సెప్టెంబర్ 23, 24, 25 తేదీల్లో అగ్రికల్చర్ కోర్సులకు ఎంసెట్ పరీక్షలు జరిగాయి. (ప్రతీకాత్మక చిత్రం) 7/ 7 7. ఆంధ్రప్రదేశ్‌లో ఎంసెట్ పరీక్షలకు 2.72 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. (ప్రతీకాత్మక చిత్రం) తాజా వార్తలుShruti Haasan : శృతిహాసన్ వదిలేసిన ఆ సినిమా పూజా హెగ్డేను టాలీవుడ్ రాణిగా మార్చింది..Municipal Elections: ఎస్ఈసీ సంచలన నిర్ణయం.. వాలంటీర్ల సేవలకు బ్రేక్సైన్స్ టీచర్, లెక్కల మాస్టారు కలిసి శృంగార పాఠాల ప్రాక్టికల్స్ చేస్తుంటే సడెన్ గా...కిటికిలోంచి....Telangana: సంగారెడ్డి జిల్లాలో కరోనా కలకలం.. 12 మంది విద్యార్థినిలకు కరోనా పాజిటివ్.. Top Stories YS Sharmila: షర్మిలది అంతా డ్రామా.. ఇదిగో సాక్ష్యం.. బయటపెట్టిన రేవంత్ రెడ్డి Tirumala Temple: శ్రీవారి ఆలయంలో వైభవంగా మాఘ పౌర్ణమి గరుడ సేవ సంగారెడ్డి జిల్లాలో కరోనా కలకలం.. 12 మంది విద్యార్థినిలకు కరోనా పాజిటివ్.. India Vs England: క్రికెట్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. ఫ్యాన్స్‌కు నో ఎంట్రీ.. ఈ మూడు మ్యా పాడి రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన కరీంనగర్ డైయిరీ.. పాల సేకరణ ధరలు పెంపు..
AP స్థానిక సంస్థల ఎన్నికలుకరోనా విలయతాండవంఅంతర్జాతీయంబిజినెస్క్రైమ్ట్రెండింగ్రాజకీయంకాలజ్ఞానంWin 1 Lakh – MC PRO Contest Board Results
AP స్థానిక సంస్థల ఎన్నికలుకరోనా విలయతాండవంఅంతర్జాతీయంబిజినెస్క్రైమ్ట్రెండింగ్రాజకీయంకాలజ్ఞానంWin 1 Lakh – MC PRO Contest Board Results