7. ఇక ఏపీ ఎంసెట్ విషయానికి వస్తే సెప్టెంబర్ 17, 18, 21, 22, 23 తేదీల్లో, అగ్రికల్చర్ విద్యార్థులకు సెప్టెంబర్ 23, 24, 25 తేదీల్లో పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో సెషన్ ఎగ్జామ్ ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)