ఈ నోటిఫికేషన్ ద్వారా పీజీటీ, టీజీటీ, ఆర్ట్ ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిని డిపార్ట్మెంట్ సెలక్షన్ కమిటీ ద్వారా నియమించనున్నారు. వీటిలో పీజీటీ(పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు) పోస్టులు 176 ఉండగా.. ఎకనామిక్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, ఫిజికల్ సైన్స్, సోషల్, ఇంగ్లిష్, హిందీ, సివిక్స్, కామర్స్ వంటి విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)