1. ఆంధ్రప్రదేశ్లో పదవ తరగతి ఎగ్జామ్స్ (AP 10th Exam Results 2022) ఫలితాలు వచ్చేశాయి. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు జరిగిన ప్రెస్మీట్లో ఏపీ టెన్త్ ఫలితాలను (AP SSC Exam Results 2022) విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. ఏపీ ఎస్ఎస్సీ బోర్డు అధికారిక వెబ్సైట్ https://www.bse.ap.gov.in/ లో అభ్యర్థులు తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఏపీ టెన్త్ రిజల్ట్స్ చెక్ చేయడానికి ఈ స్టెప్స్ ఫాలో అవండి. ముందుగా https://www.bse.ap.gov.in/ వెబ్సైట్ ఓపెన్ చేయండి. హోమ్ పేజీలో టెన్త్ ఎగ్జామ్ ఫలితాల లింక్ పైన క్లిక్ చేయండి. హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ చేయండి. ఫలితాలు స్క్రీన్ పైన కనిపిస్తాయి. ప్రింట్ తీసుకొని PDF ఫార్మాట్లో సేవ్ చేసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)