1. పదోతరగతి పరీక్షపత్రాల ఫోటోలు బయటకు వచ్చిన నేపథ్యంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందవద్దన్నారు. పబ్లిక్ పరీక్షల ప్రశ్నపత్రాలను ఫొటోలు తీసి బయటకు పంపేవారిపైన, వాటిని షేర్ చేసేవారిపైన కేసులు నమోదు చేయడంతోపాటు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. (ప్రతీకాత్మక చిత్రం)
తెలంగాణ ఒంటిపూట బడులు, తెలంగాణ టెన్త్ ఎగ్జామ్స్ షెడ్యూల్, తెలంగాణ టెన్త్ పరీక్షల షెడ్యూల్, తెలంగాణ టెన్త్ పరీక్షలు, తెలంగాణ హాఫ్ డే స్కూల్స్" width="1200" height="800" /> 2. ప్రశ్నపత్రాలు వాట్సాప్‌లో లేదా ఇతర మార్గాల్లో ఎవరికైనా వస్తే పోలీసులకు లేదా అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. జిల్లా, ఎంఈఓలు కూడా ప్రశ్నపత్రాలు షేర్ చేస్తున్నవారి నంబర్లను పోలీసులకు తెలియజేయాలని ఆయన సూచించారు. (ప్రతీకాత్మక చిత్రం)
6. పరీక్ష ప్రారంభమయ్యాక కొందరు తమ స్వార్థప్రయోజనాల కోసం పరీక్ష కేంద్రాల్లో పనిచేసే ఒకరిద్దరు సిబ్బందితో కుమ్మక్కై ప్రశ్నపత్రాలను ఫోన్‌తో ఫొటో తీసి వాట్సాప్ ద్వారా పంపుతున్నారన్నారు. చీఫ్ సూపరింటెండెంట్ ఫోన్‌ను తప్ప మిగిలినవారి ఫోన్లను లోపలికి అనుమతించకూడదని నిబంధనలు ఉన్నా ఇలా చేస్తున్నారని చెప్పారు. (ప్రతీకాత్మక చిత్రం)
7. ప్రశ్నపత్రాలను షేర్ చేసేవారిపై పరీక్షల చట్టం 25/97 ప్రకారం కేసులు నమోదు చేశామని తెలిపారు. నంద్యాల జిల్లాలో నలుగురు ఉద్యోగులను సస్పెండ్ చేయగా 12 మందిని పోలీసులు అరెస్టు చేశారన్నారు. అలాగే జిల్లాలో ఇద్దరిని సస్పెండ్ చేయడంతోపాటు ఏడుగురిని, సత్యసాయి జిల్లాలో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)