అంతే కాకుండా.. SAP క్వాల్ట్రిక్స్లో తన వాటాను విక్రయించే ప్రక్రియను కూడా ప్రారంభించింది. ప్రపంచ ఆర్థిక మాంద్యం భయంతో మెటా, గూగుల్, మైక్రోసాఫ్ట్, ట్విట్టర్ మరియు అమెజాన్ వంటి పెద్ద కంపెనీలు ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించుకున్నాయి.(ప్రతీకాత్మక చిత్రం)