Home » photogallery » jobs »

ANNAMALAI UNIVERSITY DISTANCE EDUCATION COURSES INVALID KEY ANNOUNCEMENT OF UGC FULL DETAILS HERE GH VB

University Courses: విద్యార్థులకు అలర్ట్.. ఆ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కోర్సులు చెల్లవంటూ యూజీసీ ప్రకటన ..

అన్నామలై యూనివర్సిటీ చేపట్టిన డిస్టెన్స్ కోర్సులను తాము ఆమోదించలేదని... దీంతో విద్యార్థులు ఆయా కోర్సుల్లో చేరవద్దని యూజీసీ స్పష్టం చేసింది. ఈ మేరకు తాజాగా ఓ నోటీస్ విడుదల చేసింది.