ఎంపిక చేసుకున్న అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. ప్రభుత్వ పథకాలపై అభ్యర్థులకు ఉన్న అవగాహన, అనుభవం, నాయకత్వ లక్షణాలు, ఇతర నైపుణ్యాలకు ఒక్కో దానికి 25 చొప్పున కేటాయించి జిల్లా సెలక్షన్ కమిటీ అభ్యర్థులను ఎంపిక చేస్తుంది.(ప్రతీకాత్మక చిత్రం)