Andhra Pradesh Jobs: ఏపీలో వాలంటీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. దరఖాస్తు చేసుకోవడానికి రేపే లాస్ట్ డేట్.. ఇలా అప్లై చేసుకోండి

Andhra Pradesh Grama/Ward Sachivalayam Volunteers Recruitment 2021: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీగా వాలంటీర్ల నియామకాలను చేపట్టి అనేక మందికి ఉపాధి కల్పించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా అధికారులు మరో 222 వాలంటీర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.