ANDHRA PRADESH TO REOPEN PRIMARY SCHOOLS AFTER SANKRANTI BA
AP Schools Reopening: ఏపీలో చిన్న పిల్లలకు స్కూల్స్ తెరిచేస్తున్నారోచ్.. ఎప్పుడంటే
ఆంధ్రప్రదేశ్లో ప్రాథమిక పాఠశాలలు తెరవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది సంక్రాంతి పండుగ తర్వాత నుంచి ఏపీలో 1 నుంచి 5వ తరగతి వరకు విద్యార్థులకు స్కూళ్లు తెరుస్తారు.
ఆంధ్రప్రదేశ్లో ప్రాథమిక పాఠశాలలు తెరవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది సంక్రాంతి పండుగ తర్వాత నుంచి ఏపీలో 1 నుంచి 5వ తరగతి వరకు విద్యార్థులకు స్కూళ్లు తెరుస్తారు.
2/ 5
సంక్రాంతి తరువాత రాష్ట్రంలో ప్రాథమిక పాఠశాలలు తెరవాలంటూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే, కోవిడ్ 19 నిబంధనలను కచ్చితంగా పాటించాలని స్పష్టం చేసింది.
3/ 5
అలాగే, డిసెంబర్ 14 తర్వాత 6, 7 తరగతుల విద్యార్థులకు క్లాసులు ప్రారంభం కానున్నాయి.
4/ 5
ఏపీలో ఇప్పటికే 9, 10, ఆ పై తరగతుల విద్యార్థులకు క్లాసులు జరుగుతున్నాయి. కరోనా దృష్ట్యా గట్టి చర్యలు తీసుకుంటూ క్లాసులు నిర్వహిస్తున్నారు.
5/ 5
అయితే, ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ (రెండోసారి) వస్తుందనే ఆందోళన అందరిలోనూ నెలకొంది.