ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయం తాజాగా కీలక ప్రకటన విడుదల చేసింది.(ప్రతీకాత్మక చిత్రం)
2/ 6
PhD ప్రవేశాలకు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల అర్హతకు నిర్వహించే స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్(AP SET) పరీక్ష నోటిఫికేషన్ ను విడుదల చేసింది.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 6
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆగస్టు 11 నుంచి 13 వరకు అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో సూచించారు.(ప్రతీకాత్మక చిత్రం)