ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల వాలంటీర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల అవుతున్నాయి.(ప్రతీకాత్మక చిత్రం)
2/ 7
తాజాగా పశ్చిమగోదావరి, ప్రకాశం జిల్లాలోనూ వాలంటీర్ ఉద్యోగాల భర్తీకి అధికారులు ప్రకటన విడుదల చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 7
పశ్చిమ గోదావరి జిల్లాలో 228, ప్రకాశం జిల్లాలో 64 వాలంటీర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. టెన్త్, ఇంటర్ పాసైన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయొచ్చు.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 7
అభ్యర్థులు స్థానిక గ్రామ, వార్డు పరిధిలో నివసిస్తూ ఉండాలి. అభ్యర్థుల వయస్సు 18-35 ఏళ్లు ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 7
ప్రభుత్వ పథకాలు, చేపడుతున్న కార్యక్రమాలపై ఇంటర్వ్యూలో ప్రశ్నలు ఉంటాయి.(ప్రతీకాత్మక చిత్రం)
6/ 7
ఈ ఉద్యోగాలకు అప్లై చేసేందుకు ఈ నెల 11ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేయాలని సూచించారు.(ప్రతీకాత్మక చిత్రం)
7/ 7
అధికారిక వెబ్ సైట్: https://gswsvolunteer.apcfss.in/ (ప్రతీకాత్మక చిత్రం)