ఏపీలో వాలంటీర్ ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదలైంది.(ప్రతీకాత్మక చిత్రం)
2/ 8
కృష్టా జిల్లాలో భారీగా గ్రామ/వార్డు వాలంటీర్ పోస్టుల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 8
మొత్తం 934 వాలంటీర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 8
టెన్త్ లేదా ఇంటర్ పాసైన అభ్యర్థులు ఈ వాలంటీర్ ఉద్యోగాలకు అప్లై చేయొచ్చు. స్థానిక వార్డు లేదా వార్డు పరిధిలో నివసిస్తున్న వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయొచ్చు.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 8
ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలపై అవగాహన ఉండాలి.(ప్రతీకాత్మక చిత్రం)
6/ 8
ప్రముఖ సంక్షేమ కార్యాక్రమాల అమలులో భాగస్వామ్యం, సేవా సంస్థల్లో పని చేసిన వారికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
7/ 8
ఈ వాలంటీర్ ఉద్యోగాలకు అప్లై చేసేందుకు ఈ నెల 14ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
8/ 8
అధికారిక వెబ్ సైట్: https://gswsvolunteer.apcfss.in/ (ప్రతీకాత్మక చిత్రం)