Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ లో డిప్లొమో, డిగ్రీ, పీజీ, బీటెక్ అర్హతతో ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఈరోజే లాస్ట్ డేట్.. వివరాలివే

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) నుంచి మరో జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు రిజిస్టర్ చేసుకోవడానికి ఈ రోజే లాస్ట్ డేట్ అని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.