ఏపీలో ఏకలవ్య మోడల్ గురుకు పాఠశాలల్లో(EMRS) ప్రవేశాలకు అధికారులు తాజాగా ప్రకటన విడుదల చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)
2/ 6
2021-22 విద్యాసంవత్సరంలో 6వ తరగతి అడ్మిషన్లకు అప్లికేషన్లను ఆహ్వానిస్తున్నట్లు ఏపీ గిరిజన గురుకులాల సొసైటీ కార్యదర్శి శ్రీకాంత్ ప్రభాకర్ ప్రకటన విడుదల చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 6
ఐదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తులకు జూన్ 16 వరకు గుడువు విధించారు అధికారులు.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 6
అర్హత ఆసక్తి కలిగిన విద్యార్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాలని సూచించారు.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 6
ఇతర పూర్తి వివరాలకు అభ్యర్థులు aptwgurukulam.ap.gov.in వెబ్ సైట్ ను సందర్శించాలని సూచించారు.(ప్రతీకాత్మక చిత్రం)
6/ 6
లాటరీ ద్వారా విద్యార్థుల ఎంపిక ఉంటుందని అధికారులు తెలిపారు.(ప్రతీకాత్మక చిత్రం)