AP Model School: ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూళ్లలో దరఖాస్తుకు 2 రోజులే ఛాన్స్

ఆంధ్రప్రదేశ్‌లోని మోడల్ స్కూళ్లల్లో అడ్మిషన్లకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి మరో 2 రోజులు మాత్రమే గడువుంది.