హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » జాబ్స్ & ఎడ్యుకేషన్ »

Jobs In Andhra Pradesh: ఏపీ నిరుద్యోగులకు శుభవార్త.. ఆరోగ్య శాఖలో పలు పోస్టులకు నోటిఫికేషన్..

Jobs In Andhra Pradesh: ఏపీ నిరుద్యోగులకు శుభవార్త.. ఆరోగ్య శాఖలో పలు పోస్టులకు నోటిఫికేషన్..

AP Govt Jobs: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యూకేషన్ (DME AP) పరిధిలోని వైద్య కళాశాలలో డెరెక్ట్, లేటరల్ ఎంట్రీ ప్రాతిపదికన అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనుంది.

Top Stories